AT
At : 1. ఒక ఖచ్చితమైన సమయం తెలపటానికి (point of time )
Ex : I came here at 9 O’ clock.
నేను ఇక్కడికి 9 గంటలకు వచ్చాను .
He was reading at 4 a.m.
అతను పొద్దున 4 గంటలకు చదువుతున్నాడు.
Note : Weekend, month end, end of the day కి కూడా 'at ' వాడాలి . ఎదుకంటే అది కూడా ఒక particular point of time ని సూచిస్తుంది
Ex : what you are going to do at this weekend ?
ఈ weekend కి నువ్వు ఏమి చేయబోతున్నావు .?
2. ఏ 'పూట' అని చెప్పేటప్పుడు (a point during the day)
I completed my home work at night.
నేను నా హోంవర్క్ ని రాత్రి పూర్తి చేశాను.
3. పండుగలు లేదా క్యాలెండరు లో ఒక సందర్భం జరిగేఅప్పుడు
We eat sweets at Diwali
Diwali పండగకి మేము స్వీట్స్ తింటాము .
4. ఆ వయస్సు లో అని చెప్పేటప్పుడు (a specific age)
Many children start school at 5
చాలా మంది పిల్లలు తమ ఐదవ ఏట బడికి వెళతారు .
5. ఆ సమయం లో అని సాదరనంగా చెప్పేటప్పుడు. (at that time )
I was not there at that time.
6. ఒక ఖచితమైన Place ని చెప్పేటప్పుడు
(specific location or place)
The dog is at the corner of the room.
ఆ కుక్క room లో ఒక చివరన ఉన్నది .
There is no one at the reception.
అక్కడ reception వద్ద ఎవరు లేరు .
7. firms, companies, workplaces and educational institutions లో ఉన్న విషయాన్ని కూడా చెప్పే అప్పుడు at ని వాడతారు .
Are you working at google ?
మీరు google కంపెనీ లో పనిచేస్తున్నారా ?
I am at college? నేను కాలేజీ వద్ద ఉన్నాను. (అంటే college లో ఉన్నను అనే చెప్తున్నట్టు)
Note : Class లో ఉన్నాను అని చెప్పేటప్పుడు మాత్రం, in ని వాడాలి
Mobile phones are not allowed in the class.
8. ఒక Address ని సూచించేటప్పుడు, (referring an address)
He staying at H No 32, Sharadanagar ramanthapur, hyderabad.
9. Public places, saloon, Clinic, వద్ద అని చెప్పేటప్పుడు
I am at the bustand
నేను బస్టాండ్ వద్ద ఉన్నాను.
I am at the dentist.
నేను dentist వద్ద ఉన్నాను
10. group activities (కొంత మంది కలిసి చేసే activities ని సూచించేటప్పుడు)
11. I met him at the party.
నేను అతడిని పార్టీ లో కలిసాను .
I have given speech at the opening ceremony.
నేను opening ceremony లో speech ఇచ్చాను .
12. మనం ఒక పని చేయడంలో దిట్ట లేదా ఒక పని మనం బాగా చేస్తాము లేదా ఆ పని అసలు మంచిగా చేయడం రాదు అని చెప్పడానికి adjective + at ని వాడతాము.
I am good at drawing .
నేను drawing బాగా వేస్తాను .
He is brilliant at handling staff
అతను staff ని మేనేజ్ చేయడం లో దిట్ట
Ramu is good at bluffing.
Ramu అబద్దాలు ఆడడంలో దిట్ట.
I am not good at English.
నాకు అంతగా ఇంగ్లీష్ రాదు . / నేను English lo weak అనే చెప్పడానికి ఇలా చెప్పొచ్చు
13. Speed లేదా ఏదైనా rate ని తెలపటానికి
He is driving the car at 100 kmph.
అతను car ని 100 kmph లో నడుపుతున్నాడు.
His heart is beating at 50 beats per minute .
అతని గుండె 50 BPM రేటు తో కొట్టుకుంటుంది.
Today 's onion price is at 60 per kg.
ఈ రోజు ఉల్లిపాయల ధర కిలో కి 60 రూపాయలు గ ఉంది.
14. కొన్ని సందర్భాలలో ఒకరి వైపు/ఒకరి మీద అనే చెప్పేటప్పుడు కూడా verb + at వాడతారు.
Raju is waving at varshita.
రాజు వర్షిత వైపు చేయి ఊపుతున్నాడు . (పిలవటానికి లేదా హాయ్ చెప్పటానికి చేయి ఊపుతున్నాడు అని అర్థం ) .
Principle sir is shouting at gopi.
ప్రిన్సిపల్ గారు Gopi మీద అరుస్తున్నారు.
He threw the ball at the stumps
అతను ball ఇన్ని stumps మీదకి విసిరాడు.
15. Buildings, ని సూచించేటప్పుడు మరియు మరి కొన్ని fixed nouns కి, అంటే ఆ Nouns కూడా బిల్డింగ్ లాంటివే అయితే, వాటిని సూచించటానికి "at " నీ వాడుతాము.
ఉదాహరణకి,
Home, School, church, temple, office, store, Supermarket, mall, movies, doctor's office, dentist's office, library, university, Work etc.
I am at school.
1 Comments
With a lot doubtlessly delicate information shared in on-line casinos, it is essential that this is protected and 카지노사이트 harvested safely and securely. With this in mind, Spin Casino ensure that that|be sure that} their web site is totally encrypted with SSL technology and that they are totally licenced by the Gambling Commission. This means players can get pleasure from their favourite games with total security and peace of mind.
ReplyDelete